Surprise Me!

ఎలహెంకా ప్యాలస్ కు రెండోసారి.. జగన్ బెంగుళూరు యాత్రపై ఉత్కంఠ | Oneindia Telugu

2024-07-15 15 Dailymotion

ఏపీ మాజీ సీఎం జగన్ బెంగుళూరు యాత్ర చేస్తున్నారు. రెండు వారాల్లో ఆయన రెండోసారి బెంగుళూరు ప్యాలస్ కు వెళ్తున్నారు. బెంగుళూరు కేంద్రంగా జగన్ రాజకీయాలు చేస్తున్నారనే వార్త ఒకపక్క వినిపిస్తుంటే, మోకాలు శస్త్ర చికిత్స కోసం జగన్ బెంగుళూరు వెళ్తున్నట్టు మరో చర్చ జరుగుతోంది. <br />Former AP CM Jagan is on a trip to Bangalore. He is going to Bangalore Palace for the second time in two weeks. While the news is being heard that Jagan is doing politics in Bangalore centre, there is another discussion that Jagan is going to Bangalore for knee surgery. <br /><br /> ~CA.43~CR.236~ED.234~HT.286~

Buy Now on CodeCanyon